Chad African Country: చాద్ అధ్యక్ష భవనంపై దాడి .. 19మంది మృతి...! 9 h ago

featured-image

ఆఫ్రికా దేశమైన చాద్ అధ్యక్ష భవనంపై దాడి జరిగింది. 19 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. ఈ దాడిలో 18 మంది దుండగులు, ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ఉంది. ఘటనా సమయంలో అధ్యక్షుడు మహమత్ దెబీ ఇత్నో భవనంలోనే వున్నారని తెలుస్తోంది. ఈ ఘటనతో చాడ్‌లో భద్రతా పరిస్థితులపై కఠినమైన పరిస్థితులు తలెత్తాయి. ఎందుకంటే ఇది అధ్యక్ష పీఠంపై జరిగిన దాడిగా భావించబడుతుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD